నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణం లో ఈదమ్మ పండుగ సందర్బంగా శనివారం వివిధ కులల నుండి ఒడిబియ్యం జోగు గంప తీసుకెళ్లారు. ఈదమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. బైండ్ల వారు పండుగ కథ ప్రదర్శన నిర్వహించారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు పాశం భాస్కర్, వై ఎల్ ఎన్ ఎస్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ కొలుపుల వివేకానంద, బి ఆర్ ఎస్ నాయకులు రచ్చ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చల్లగురుగుల రఘుబాబు, రత్నపురం శ్రీశైలం, రత్నపురం బలరాం, హిరకర్ శ్రీను.రత్నపురం పద్మ. తాంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్. మాయ దశరథ, పో తంశెట్టి మంజుల, నీలం నర్సింహా, బాలు పాల్గోన్నారు
ఘనంగా ఈదమ్మ పండుగ…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES