- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన బద్దం ఇంద్రకరణ్ రెడ్డి నియమించడం పట్ల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ శనివారం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు సూర్యకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగర్తి చిన్న భూమ్ రెడ్డి, ఉపాధ్యక్షులు శశి కుమార్, సొసైటీ డైరెక్టర్ నాగర్తి రాంరెడ్డి, తదితరులు ఉన్నారు.
- Advertisement -