Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం రిలీఫ్ ఫండ్.. నిరుపేదలకు వరం

సీఎం రిలీఫ్ ఫండ్.. నిరుపేదలకు వరం

- Advertisement -

నవతెలంగాణ – తొగుట  : సీఎం రిలీఫ్ పండు నిరుపేదలకు ఎంతో ఉపయో గపడుతుందని బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు సిలివేరి మల్లారెడ్డి అన్నారు. సోమవా రం జాప్తి లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన దుంప లపల్లి, కుమ్మరి సత్యనారాయణకు రూ. 30 వేల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో లబ్ధిదారునికి చెక్ అందించామన్నా రు. ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం రిలీఫ్ పండు ద్వారా మేలు చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బక్క కనకయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -