Sunday, June 22, 2025
E-PAPER
Homeజిల్లాలుఅంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు

అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజలకు బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డిపాండన్న శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయనమీ జీవితం పరిపూర్ణమైన, సమతుల్యంగా  ఉండాలని కోరుకుంటున్నానని, ఈ యోగా దినోత్సవం రోజున మీ మనస్సును, శరీరాన్ని, ఆత్మను సాగదీయండి. ప్రశాంతతను ఆస్వాదించండని శాంతిని పీల్చుకోండి. ఒత్తిడిని వదిలివేయండని  యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సూచించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -