Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్municipal elections: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

municipal elections: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

- Advertisement -




నవతెలంగాణ హైదరాబాద్‌: పురపాలక ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సకాలంలో ఎన్నికలు ఎందుకు నిర్వహించట్లేదో కారణం చెప్పాలని నోటీసులో పేర్కొంది. పురపాలక ఎన్నికలపై తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad