Tuesday, July 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపాశమైలారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రేవంత్‌రెడ్డి

పాశమైలారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రేవంత్‌రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పాశమైలారం ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ప్రమాద స్థలాన్ని ఈ ఉదయం జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి వివేక్‌, మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించారు.పాశమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 42కి చేరిన‌ట్టు స‌మాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -