- Advertisement -
నవతెలంగాణ – జడ్చర్ల: అంతర్జాతీయ డాక్టర్స్ దినోత్సవ సందర్భంగా జడ్చర్ల పట్టణంలోని ఏగూరు ప్రైమ్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ డాక్టర్ అంకిత్ సేవలను గుర్తిస్తూ ఏగురు ఆస్పత్రి వైద్య బృందం ప్రజలలో చైతన్యాన్ని కలిగిస్తూ, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. ప్రజలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్న ఏగూరు ప్రైమ్ ఆస్పత్రి డాక్టర్స్ బృందానికి ఈరోజు లయన్స్ క్లబ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.
- Advertisement -