Thursday, July 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ-కార్‌ కేసుకు సంబంధించి గురువారం ఉదయం 11.30గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేటీఆర్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అర్వింద్‌కు నోటీసులు ఇచ్చారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -