Thursday, July 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుNavatelangana: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ(ఎం) నేతలు

Navatelangana: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ(ఎం) నేతలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం సీఎంఓలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్ రమేష్, సీజీఎం ప్రభాకర్ కలిసారు. ఈ సందర్భంగా ఆగస్టు 1 వ తేదీన జరగనున్న నవతెలంగాణ దినపత్రిక వార్షికోత్పావానికి ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఆ సమయంలో సీఎంఓలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

CPI(M)
CPI(M)
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -