Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

- Advertisement -

 నవతెలంగాణ – మద్నూర్ : డోంగ్లి మండల కేంద్రాన్ని బుధవారం కామారెడ్డి జాయింట్ కలెక్టర్ విక్టరీ సందర్శించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ చంకీలో ఇటీవల నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో రైతుల నుండి వచ్చిన దరఖాస్తులను వాటి పరిష్కారం గురించి పరిశీలన జరిపారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల మోడల్ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రవీన్ కుమార్,ఆర్ఐ సాయిబాబా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -