- Advertisement -
నవతెలంగాణ – తొగుట : కస్తూర్బా పాఠశాలను అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ సందర్శించారు. బుధవారం మండల కేంద్రంలో గల కస్తూర్బా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నర్సయ్య, తహసిల్దార్, ఆర్ ఐ అశోక్ రాజ్, పంచాయతీ కార్యదర్శి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -