Friday, July 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు: తహసీల్దార్ 

ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు: తహసీల్దార్ 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి  : గాంధారి మండలంలోని మహదేవుని గుట్ట భూములు ఆక్రమణకు గురైతున్నాయని, మరో పల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు ఈరోజు తాసిల్దార్ రేణుక చౌహాన్ కు వినతి పత్రం అందజేశారు. స్పందించిన తహసిల్దార్ రేణుక చౌహన్ మహాదేవుని గుట్ట ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురైన విషయంలో వచ్చిన ఫిర్యాదు విచారణలో భాగంగా మండల గీర్దావర్ గాంధారి, మండల సర్వేయర్ ని పంపి మొఖా పరిశీలన చేయించడం జరిగింది. ప్రభుత్వ భూములు ఎవరైనా అక్రమంగా అన్యాక్రాంతం చేయడానికి పుణుకున్నట్లైతే అటువంటి వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గాంధారి తహసిల్దార్ రేణుక చౌహన్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -