Monday, July 7, 2025
E-PAPER
Homeబీజినెస్జులై చివరలో మహీంద్రా ఎక్స్‌ఇవి 9ఇ డెలివరీలు

జులై చివరలో మహీంద్రా ఎక్స్‌ఇవి 9ఇ డెలివరీలు

- Advertisement -

ముంబయి : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా తన స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యువి) ఎక్స్‌ఇవి 9ఇ, బిఇ 6 ప్యాక్‌ వాహనాలను జులై చివరి నుంచి డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. బిఇ6 ప్యాక్‌ ప్రారంభ ధరను రూ.21.90 లక్షలుగా, ఎక్స్‌ఇవి 9ఇ ధరను ప్రారంభ ధరను రూ.24.90 లక్షలుగా నిర్ణయించింది. 59కిలోవాట్‌ బ్యాటరీ వేరియంట్‌ మోడల్‌ను ఒక్క సారి ఛార్జీంగ్‌ చేస్తే 400 కిలోమీటర్లు, 79 కిలోవాట్‌ బ్యాటరీ వేరియంట్‌ 500 కిలోమీటర్లు ప్రయాణించనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -