Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి చేయూత

మృతుని కుటుంబానికి చేయూత

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని హనుమాపురం గ్రామంలో నెల రోజుల క్రితం ఆ గ్రామానికి చెందిన  వంగిటి సురేందర్ రెడ్డి ప్రమాదంలో చనిపోయారు. వారి కుటుంబానికి మాజీ వార్డ్ మెంబర్ తోటకూర వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల ఆర్థిక సహాయంతో రూ. 43800 ఆర్థిక సహాయం అందజేశారు.  ఈ సహాయం చేసిన గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో  రాపాక కృష్ణ, ముద్దo వెంకటేష్, తోటకూర గణేష్, ముద్దం కిష్టయ్య, తోటకూర అశోక్, తోటకూర రమేష్, జిట్ట శివశంకర్, తోటకూర శంకర్, యుద్ధం మహేష్, మోటే శివశంకర్, మిరియాల భరత్, ముద్దం నాగరాజ్, కుసుమ అశోక్ , గ్రామ ప్రజలు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -