Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోకుల్తాండాలో శీతల పండగ 

గోకుల్తాండాలో శీతల పండగ 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి  : మండలంలోని గోకుల్తాండాలో మంగళవారం గిరిజనులు శీతల పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గిరిజనుల సాంప్రదాయ బద్ధంగా పిల్లాపాపలతో కలిసి శీతల దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయురారోగ్యాలతో పాటు పాడిపంట, వర్షాలు సమృద్ధిగా కొరియాలని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గోకుల్ తాండ గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -