Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిచ్ పల్లి ఎంపీడీఓగా రాజ్ వీర్ బాధ్యతల స్వీకరణ..

డిచ్ పల్లి ఎంపీడీఓగా రాజ్ వీర్ బాధ్యతల స్వీకరణ..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి : డిచ్ పల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కె. రాజ్ వీర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కే రాజ్ వీర్ ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ ఎంపీడీఎగా బాధ్యతలు చేపట్టి, నేడు డిచ్ పల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వచ్చారు. ఈ సందర్బంగా కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీఓను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -