Sunday, July 13, 2025
E-PAPER
Homeసోపతిదుర్గబాయి జన్మదినం - పిల్లల ప్రెతిబ ప్రెదర్శన

దుర్గబాయి జన్మదినం – పిల్లల ప్రెతిబ ప్రెదర్శన

- Advertisement -

శమంత! అనూష! మీరందరోచేసిండ్ర మిగతాళ్లు ఇంకొస్తుండ్రా? అట్లే రాని యోగ సారు ఫోన్‌ జేసిండ్రు,కొంచం అల్సన్గా అస్తే ఎమ్‌ గాదా అంటని అడిగిండు,ఎం అన్న పని ఉంటె సూసుకోండి సారు రాకున్నా ఏం గాదు అని అన్న
గురు పున్నం అంటాన్ని పిల్లలందరు బొయి అయ్యగార్కి మొక్కీ పండ్లు గట్ల ఇచ్చి సాల్వ గప్పి మొక్కి వచ్చిండ్రు నాకు తెల్సిక్కడకి పిల్లలకి సెప్పి సేయించిన మంచిగ సేసిండ్రు అయ్యగారు గూడ మస్తు పేమ తోని దీవించుండు ,గురుపున్నం రోజు యాసులోరి గురించి ,గురు గొప్పతనం గురించి మంచి మంచి మాటలు స్య నా సెప్పిండు .గట్ల సిస్తుంటేనే గదా మంచి ఇషయాలు తెల్సేది గదా సారు.
పదిహేను తారీకు రోజు దుర్గా బాయి పుట్టినరోజు కొరకు పిల్లల్త తయార్జెపిస్తున్న.ఆద్వారం గాకున్న గాదినం రండి.
ఆడోళ్ళకు పాంకొంచె ఆసనలు నేర్పానికే మా భార్యను తొలకొస్తా ఆంటీగదా గప్పుడే ఆమె కుడా వస్తుందిలే.
ఆమె గూడ దుర్గాబాయి సెంటర్‌ కాడ కొన్ని కోర్సులు జేసింది తోల్క రండి సారు.
అగొ అందరొస్తుంన్నారు… శమంత నీవు మొన్న కుండలు, బొమ్మలు, విగ్రహాలు… చేసినవ్‌ కదా ఆరినాయేమో సూడు తీస్కురా. .
మల్లిక్‌, అర్జున్‌, మీరు తబ్ల, డంక్‌ డప్పుడోలు సేస్తామన్నారుకదా సేసినరు తీసుకురండి,ఇంకా కొబ్బరి సిప్ప ని గీకి పస్పు పూసి కండ్లు, నోరు,గట్ల పెట్టి అమ్మోర్ని తయారు సేయొచ్చు.
కాల్కి దేవి అయితే మందారం పువ్వును నాలుక గా బెట్టి తయారు సేయొచ్చు,ఉపాయం ఇస్తున్న అంతే.
పెద్ద బింద్య మీద చిన్న సెంపు పెట్టి ఈ కొబ్బరి సిప్పతో తయారు సేసిన మోకాన్ని ఆ చిన్న సెంబు మీద పెడ్తే అప్పుడు అమ్మోరు తయారయినట్టే,చున్నీ ని చీర లెక్క కట్టాలి,మీకు ఐడియా ఇస్తున్న అంతాయి ఇట్లా చేయొచ్చు అని ,మొదట్లో అర్థం కాదు సేస్తూ పోతుంటే ఒక్కఒక్కటి అవే వస్తాయి.
అనూష ! నీకు రతం ముగ్గు వస్తది కదా నివ్వు వేయు .
మొహాన్ని పొటో దింపమన్న దింపిం డో లేదో.
మంచి పువ్వుల తోని దండ అల్తే సీదేవి మేడం వస్తుంది కదా ఆమెతో వేయిద్దాం, మీ బుర్రతో ఆలోచించండ్రి ఇంకా నేను సెప్పేసి కాకుండా.

– గంగరాజ పద్మజ,
9247751121

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -