Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రంధాలయ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన రాజన్న.!

గ్రంధాలయ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన రాజన్న.!

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కోట రాజబాబు గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శనివారం మహాదేవపూర్ మండల కేంద్రంలో చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అంధించి,శాలువాలతో ఘనంగా సన్మానించారు. రాజబాబుకు చైర్మన్ పదవి ఇవ్వడంపై రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -