- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9.17 సమయంలో సెన్సెక్స్ 7 పాయింట్ల లాభంతో 81,764, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 24,962 వద్ద ట్రేడవుతున్నాయి. షేర్ ఇండియా సెక్యూరిటీస్, హాట్సన్ ఆగ్రో, నవీన్ ఫ్లోరిన్, అలెంబిక్ ఫార్మా, ఆధార్ హౌసింగ్ ఫినాన్స్ లాభాల్లో ఉన్నాయి. సీక్వెంట్ సైంటిఫిక్, బంధన్ బ్యాంక్, సీబీఎస్ బ్యాంక్, మంగళూరు రిఫైనరీ, ఏయూ స్మాల్ ఫినాన్స్ నష్టాల్లో ఉన్నాయి.
- Advertisement -