Tuesday, July 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅన్నవరం దేవేందర్‌కు దాశరథి పురస్కారం

అన్నవరం దేవేందర్‌కు దాశరథి పురస్కారం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, రచయిత అన్నవరం దేవేందర్‌కు దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని ప్రకటించింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆయన జయంతి సందర్భంగా జులై 22న సాహిత్య రంగంలో విశిష్ట కృషి చేసిన వారికి అందజేస్తుంది. తెలంగాణ సంస్కృతి, ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించే సాహిత్య రచనలకు గుర్తింపుగా ఈ పురస్కారం ఆయనకు లభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -