Sunday, July 27, 2025
E-PAPER
Homeజాతీయంగోవాకు పయనమైన మంత్రి లోకేశ్

గోవాకు పయనమైన మంత్రి లోకేశ్

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: గోవా గవర్నర్‌గా ఈరోజు అశోక్ గజపతి రాజు ప్రమాణస్వీకారం చేయనున్న విష‌యం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గోవా బయలుదేరి వెళ్లారు. కాగా, టీడీపీ సీనియ‌ర్ నేత అయిన అశోక్ గ‌జ‌ప‌తి రాజు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు ఇటీవ‌ల పార్టీకి రాజీనామా చేసిన చేసిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -