Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ పట్టణ యువజన గౌడ సంఘ అధ్యక్షునికి సన్మానం..

 పట్టణ యువజన గౌడ సంఘ అధ్యక్షునికి సన్మానం..

- Advertisement -

 నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణ యువజన గౌడ సంఘం అధ్యక్షునిగా  బత్తుల శ్రీనివాస్ గౌడ్ ఇటీవల నియామకమయ్యారు. ఈ సందర్భంగా శనివారం  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి   పట్టణ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబాగౌడ్ , యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు విజయ్ అగర్వాల్ , యువజన కాంగ్రెస్  నియోజకవర్గ అధ్యక్షుడు బైండ్ల ప్రశాంత్ , సాయినాథ్, తేజ, బీసీ సెల్ అధ్యక్షులు దొండి రమణ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -