- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలో శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు భారీ వర్షం కురవడంతో కుంటలు చెరువులు నీటితో కలకలాడుతున్నాయి. శనివారం భారీ వర్షం కురవడంతో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గత 15 రోజులుగా వర్షాలు లేక రైతులందరూ వానల కోసం ఎదురు చూశారు మొక్కజొన్న ఎండిపోయిన దశకు రావడంతో రైతులు ఆందోళన ఉండడంతో ఒక్కసారి భారీ వర్షం కురవడంతో రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -