Wednesday, October 1, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ హెపటైటిస్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన 

 హెపటైటిస్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన 

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా తపాలపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హెపటైటిస్ వ్యాధి పై కొల్లూరి కమలాకర్ హెల్త్ అసిస్టెంట్ అవగాహన కల్పించారు. హెపటైటిస్ వ్యాధి అపరిశుభ్రమైన ఆహారము, కలుషితమైన నీరు తీసుకోవడం, రక్త మార్పిడి మరియు అపరిశుభ్రత సిరంజీలు, పచ్చబొట్లు వల్ల ఒకరి నుండి ఒకరికి హెపటైటిస్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని, హెపటైటిస్ రకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి నిరోధక టీకాల గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మురళీధర్, ఉపాధ్యాయులు దుంపల తిరుపతి, తుంగూరి గోపాల్ పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -