- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నవతెలంగాణ దినపత్రిక 10సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా పత్రిక యజమాన్యానికి, విలేకర్లకు, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. నేటి సమాజంలో ప్రజా సమస్యలను వెలికితీయడంలో నవతెలంగాణ పత్రిక ప్రధాన పాత్ర పోషింస్తుందన్నారు.
- Advertisement -