నవతెలంగాణ – గోవిందరావుపేట
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు ఒకటో తారీఖున జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సభ్యులు తెలియజేశారు. సోమవారం మండలం లోని మోడల్ స్కూల్ చల్వాయి మరియు చల్వై పాఠశాలలను యుఎస్పిసి నాయకులు చాప బాబు దొర ఆర్ వాసుదేవ రెడ్డి హత్కర్ సమ్మయ్య సందర్శించి పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ ధర్నాని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వెంకటలక్ష్మి వి మోడల్ స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ గారు ఉపాధ్యాయిని ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఆగస్టు1న జిల్లా కార్యాలయాల ముందు ఉపాధ్యాయుల ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES