- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
ఎస్ఐ లావణ్యను శుక్రవారం కన్నాపూర్ తాండ బిఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చందర్ నాయక్, దరి నాయక్, లక్ష్మణ్ నాయక్, కే రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -