నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్ : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ జన్మదిన వేడుకలను శుక్రవారం రోజు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ నాయకుల మధ్య పటాకులు పేల్చి, కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాండూర్ సోసైటీ చైర్మన్ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి దివిటికిష్టయ్య కోఆర్డినేటర్ నరసింహారెడ్డి, సంజీవులు, మైనార్టీ అధ్యక్షులు ఇమామ్, యూత్ అధ్యక్షులు శ్రీరామ్ గౌడ్, సురేందర్ గౌడ్, గోపాల్పేట గ్రామ అధ్యక్షుడు కొరపతి శేఖర్, శివకుమార్, హనుమాన్లు, గంపల వెంకన్న, చంటి, మధు, మురళి గౌడ్, బాల్రెడ్డి, సుధాకర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES