Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పట్టణంలో ముందస్తు అరెస్టులు

పట్టణంలో ముందస్తు అరెస్టులు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
కాంగ్రెస్ పాదయాత్ర భయపడి ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ అన్నారు. ప్రజలతో మమేకమై హామీలు ఎక్కడ అని అన్నారు. శనివారం ముందస్తు అరెస్టులు అయిన వారిలో నర్మ నవీన్, డాన్ మహేష్, రంజిత్, నచ్చు చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -