Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాజీ మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నాయకులు 

మాజీ మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మాజీ మంత్రి ,బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన సందర్భంగా శనివారం పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్, సీనియర్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞులు ,రైతు బంధువుడు ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలిచే నాయకులు అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -