Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా యాదవ సంఘం సర్వసభ్య సమావేశం

జిల్లా యాదవ సంఘం సర్వసభ్య సమావేశం

- Advertisement -

జిల్లా అధ్యక్షులుగా దండమోని మంజుల యాదవ్ ఎన్నిక ఏకగ్రీవం 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

జిల్లా యాదవ సంఘం సర్వసభ్య సమావేశం శుక్రవారం ఇంద్రపూర్ లో యాదవ సంఘం భవనంలో నిర్వహించారు. ఈ సమావేశానికి నగర యాదవ సంఘం 11 తరపున ప్రతినిధులు మండలాల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు ఎన్నిక నిర్వహించారు. అన్ని మండలాల బాధ్యులు నగరతర్పల సభ్యులందరూ కలిపి దండమోని మంజుల యాదవును జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సమావేశంలో బండారి కిషోర్ యాదవ్, నాగుల రవీందర్ యాదవ్ ఉప్పల దేవేందర్ యాదవ్ మేక చంద్రయ్య యాదవ్, రవీందర్ యాదవ్ అశోక్ యాదవ్, ప్రవీణ్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, మైసరాదన్ యాదవ్ సాగర్ గంగాధర్, శ్రీనివాస్, యాదవ్, మల్లయ్య యాదవ్, సంజీవ్ యాదవ్, వివిధ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -