Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లొంగన్ లో పీఎం ఆవాస్ యోజన లబ్దిదారుల గుర్తింపు

లొంగన్ లో పీఎం ఆవాస్ యోజన లబ్దిదారుల గుర్తింపు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని లొంగన్ గ్రామంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులను ఎంపీడీవో శ్రీనివాస్,  గ్రామ పంచాయితీ కార్యదర్శి అనురాధతో కలిసి గుర్తించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. లొంగన్ గ్రామంలో ఇందిరమ్మ పథకంలో గృహ నిర్మాణాల చేస్తున్ల లబ్ధిదారులను నిర్మాణాలు చేస్తున్న వాటిని క్షేత్రస్థాయి ఎంపీడీవో పరిశీలన చేశారు. గృహ నిర్మాణాలు చేస్తున్న లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. గృహ నిర్మాణాలు తరితగతిన చేపట్టాలని వెనువెంటనే గ్రీన్ ఛానల్ ద్వారా లబ్ధిదారులకు డబ్బులు వారి ఖాతాలో వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు లొంగన్ గ్రామపంచాయతీ కార్యదర్శి అనురాధ, గృహ నిర్మాణ లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -