Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు యూనిఫాం వితరణ

విద్యార్థులకు యూనిఫాం వితరణ

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఉన్న ఎం.పీ.పీ.ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కామారెడ్డి పట్టణంలో ఉన్న బాంబే క్లాత్ హౌస్ యజామన్యం స్కూల్ యూనిఫాం వితరణ చేసారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ‌పాఠశాల ఉపాధ్యాయులు బాంబే క్లాత్ హౌస్ లాల్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -