Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదర్శ పాఠశాలలో ఘనంగా ఫ్రెషర్స్ వేడుకలు..

ఆదర్శ పాఠశాలలో ఘనంగా ఫ్రెషర్స్ వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను నిర్వహించారు. ఇంటర్మీడియట్ రెండవసంవత్సరం విద్యార్థులు మొదటిసవత్సరం విద్యార్థులకు ప్రెషర్స్ పార్టీ  ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా డ్యాన్స్ లు చేస్తూ అలరించారు. సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులకు చదువులో ఏవిధంగా ముందుకు వెళ్ళాలి, మరియు జూనియర్స్ కి చదువులో ఎలాంటి సహయ సహాకారలు  అందించడం లో ముందుంటాం అని విద్యార్థులు  ధైర్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ సుధారాణి గారు, కంచరీ రవికుమార్, నజీర్, సత్యం, సాయి, బాలరాజు తదితర  ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -