- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమనీ మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ అన్నారు. ఆదివారం ఉమ్మడి నిజామాబాదు జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గం ఆర్గుల్ గ్రామంలో జనహిత పాదయాత్రలో చైర్మన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్. పెద్దలు షబ్బీర్అలీ, గౌరవ జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మి కాంతారావు, జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -