- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సనాతన సంకెళ్లను బద్దలు కొట్టగల ఏకైక ఆయుధం విద్య అని ఎంపీ కమల్ హాసన్ అన్నారు. ఆదివారం సాయంత్రం తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అది లేకుండా మనం గెలవలేము.అందుకే మనం విద్యను గట్టిగా పట్టుకోవాలిష అని సూచించారు.. ఇటీవల ఆయనకు తమిళనాడు అధికార పార్టీతో ఒప్పందం ప్రకారం రాజ్యసభ సభ్యుడిగా నియమించిన విషయం తెలిసిందే.
- Advertisement -