- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: చైన్ స్నాచింగ్ ఘటనలు తరచూ వినిపిస్తూనే, కనిపిస్తూనే ఉంటాయి …. ఎటు నుండి ఏ దొంగలు వస్తారో, ఎలా మెడలోని చైన్‌లను తెంపుకుపోతారో తెలీదు… ! అయితే ఏకంగా మహిళా ఎంపి మెడలోని చైన్‌ను ఓ దొంగ లాక్కెళ్లిపోయాడు..! కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యురాలు సుధా రామకృష్ణన్ న్యూఢిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తుండగా …. ఆమె మెడలోని చైన్‌ను ఓ దొంగ కొట్టేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Advertisement -