- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్ర సీపీఐ(ఎం) కమిటీ ఆధ్వర్యంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్.అచ్యుతానందన్ సంస్మరణ సభ సోమవారం CPI(M) స్టేట్ సెక్రటరీ మెంబర్ టీ. జ్యోతి అధ్యక్షతన హైదరాబాద్ లోని సుందర్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. CPI(M) పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల పోరాటాల్లో ముందుండి జనాల కోసం పోరాడిన యోధుడు, వీస్ అచ్యుతానందన్ ప్రజల మనిషి అని కొనియాడారు. ఏడో తరగతి వరకు చదువుకున్న ఫ్రీ సాప్ట్‌వేర్‌గా అండదండగా నిలిచారని గుర్తు చేశారు.

- Advertisement -