- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : మంగళవారం మందకృష్ణ మాదిగ ఆర్మూర్ కు వస్తున్నట్లు ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షుడు సరికల పోశెట్టి సోమవారం తెలిపారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆర్మూర్ పట్టణంలో వికలాంగులకు పింఛన్ల పెంపు, భద్రత తదితర అంశాలపై సన్నాహక సదస్సు ఆర్మూర్ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి వికలాంగులు , బహుజనులు ఎక్కువ మొత్తంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
- Advertisement -