నవతెలంగాణ – మల్హర్ రావు
దేశ రాజధాని ఢిల్లీలో బిసి రిజర్వేషన్ బిల్లిను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీతోపాటు పలు పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే ధర్నాకు మండలం నుంచి భారీగా కాంగ్రెస్ నాయకులు బయలుదేరి వెళ్లారు. రాహుల్ గాంధీ, సీఏం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు,రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మండల నాయకులు ఢిల్లీకి పయనమయ్యారు. బీసి రిజర్వేషన్ ధర్నాకు మద్దతు తెలుపడం కొరకు, 42శాతం బీసీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ హైదరాబాద్ నుండి ట్రైన్ కు బయలుదేరినట్లుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బడితేల రాజయ్య, రాష్ట్ర మత్స్య శాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్,శ్రీషేలం తోపాటు పలువురు ఉన్నారు.
ఢిల్లీ ధర్నాకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES