- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షం కారణంగా రహదారులు జలమయం అయ్యాయి. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట, యూసఫ్‌గూడా, ముషీరాబాద్, రాంనగర్ పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రోడ్లపై వరద చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు.

















- Advertisement -