Monday, August 4, 2025
E-PAPER
Homeఖమ్మంభూభారతి అర్జీల ఆన్ లైన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఆర్డీఓ మధు

భూభారతి అర్జీల ఆన్ లైన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఆర్డీఓ మధు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
భూ భారతి దరఖాస్తుల ఆన్ లైన్ క్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్డీఓ డి.మధు తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ ను ఆదేశించారు. సోమవారం ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసారు. ప్రభుత్వ కార్యాలయాలకు నూతనంగా కేటాయించాల్సిన భూమి సేకరణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సర్వేయర్ నాగరాజు ను ఆదేశించారు.రేషన్ కార్డులు పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -