Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జనరల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది తక్షణ వైద్యం అందించాలి..

జనరల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది తక్షణ వైద్యం అందించాలి..

- Advertisement -

డిప్యూటీ డిఎంహెచ్ఓ శిల్పిని..
నవతెలంగాణ – భువనగిరి

సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది తక్షణం వైద్యం అందించాలని డిప్యూటీ డిఎంహెచ్వో సెల్ఫీని విజ్ఞప్తి చేశారు సోమవారం స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలో డివిజన్లోని 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రిపోర్టింగ్ సూపర్వైజర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 

అన్ని పిహెచ్సి, బిడికె, ఏఏఎం, సబ్ సెంటర్లలో ప్రభుత్వ సూచనల మేరకు ప్రతిరోజు ఔట్ పేషెంట్స్ కు సేవలు అందించాలన్నారు.  ఆరోగ్య శివిర్, మసాంతం 3 శని వారం  మీటింగ్ నిర్వహించాలన్నారు. డ్రగ్స్ అందుబాటులో స్టాక్ ఉంచుకోవాలి, మంత్లీ సర్వీస్డెలివరీ మాసం లో ఒకటవ తేదీన నమోదు చేయాలన్నారు., అన్ని వైద్య సేవలు ఎప్పటికప్పుడు  ఏ ఏ ఎం ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో సిహెచ్ఓ డి జ్ఞానేశ్వర్ డి పి ఎం ఓ రమేష్ నాయక్ పీహెచ్సీల రిపోర్టింగ్ సూపర్వైజర్స్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -