- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
వనమహోత్సవంలో భాగంగా సోమవారం రోజు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పోచారం ప్రాజెక్టు ఆవరణలో ఖర్జూర, ఈత మొక్కలను నాటారు. 2000 మొక్కలు నాటినట్లు వారు తెలిపారు. కార్యక్రమంల ఎక్సైజ్ శాఖ సీఐ షాకీర్ హైమద్, ఏఎస్ఐ సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, గౌడ కులస్తులు యాదగిరి గౌడ్, స్కైలబ్ గౌడ్, అశోక్ గౌడ్, నర్సింలుగౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ స్వప్న, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -