- Advertisement -
నవతెలంగాణ – మాక్లూర్
మండల పరిషత్ కార్యాలయాన్ని ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హంధన్ సోమవారం సందర్శించారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఎలా నడుట్లతున్నాయని, లబ్ధిదారులకు సకాలంలో ఇందిరమ్మ ఇళ్లు డబ్బులు అందుతున్నాయా అని అడిగారు. రైతులకు సాగు నీరు అందుతున్నాయా, అలిసాగర్, గుత్ప ఎత్తిపోతల నీరు అందించల అని స్థానికులను కోరారు. ఇందులో గ్రంధాలయ చైర్మన్ అంతి రెడ్డి, ఎంపీడీఓ బ్రాహ్మనందం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -