నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన మొబైల్ ఫోన్ లో వీక్షించారు. మంగళవారం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ షోరెన్ అంతక్రియల్లో పాల్గొనడానికి జార్ఖండ్ రాజదాని రాంచీ నుండి వారి స్వంత గ్రామం వెళ్లే దారిలో కారులోనే కాళేశ్వరం పై హరీష్ రావు ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను మొబైల్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వీక్షించారు. ఈ సందర్భంగా నిజమాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొని కాళేశ్వరంపై హరీష్ రావు ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజంటేషన్ చూస్తున్న కార్యకర్తలతో ఎమ్మెల్యే మాట్లాడారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొబైల్లో వీక్షించిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES