- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ విచారణ అనంతరం నటుడు విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. ఈడీకి అన్ని వివరాలు ఇచ్చానని తెలిపారు. తాను గేమింగ్ యాప్‌కు మాత్రమే ప్రమోషన్ చేశానని చెప్పారు. గేమింగ్ యాప్స్‌కి, బెట్టింగ్ యాప్స్‌కి తేడా ఉంటుందన్నారు. చాలా గేమింగ్ యాప్స్ చట్టబద్ధమైనవేనని చెప్పారు.
- Advertisement -