Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తహశీల్దార్ కార్యాలయంలో జయశంకర్ జయంతి వేడుకలు

తహశీల్దార్ కార్యాలయంలో జయశంకర్ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
తెలంగాణ రాష్ట్ర రూప కర్త, ఉద్యమ కెరటం, మేధావి ఆచార్య కొత్తపల్లి ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని మద్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం డి ముజీబ్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నీళ్లు – నిధులు నియామకాలు వాటి ప్రాదాన్యత గురించి అర్థం చేయించిన మేధావి ప్రొఫెసర్ జయశంకర్  అన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసిల్దార్  శివ రామకృష్ణ, శరత్, గిర్దవార్ ఏం శంకర్,  కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -