Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమంత్రి పొన్నంను కలిసిన ఎమ్మెల్యే కుంభం..

మంత్రి పొన్నంను కలిసిన ఎమ్మెల్యే కుంభం..

- Advertisement -

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
 హైదరాబాద్ సచివాలయంలో రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ని భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా భువనగిరి నూతన బస్టాండ్ నిర్మాణం కొరకు, నియోజకవర్గంలోని పలు గ్రామాలకు నూతన బస్సు సర్వీసులను ప్రారంభించాలని కోరారు. దీనికి మంత్రి  సానుకూలంగా స్పందించారని తెలిపారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img