Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పలు అభివృద్ధి పనులకు భూమి పూజ

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని హాసకోతూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య సోమవారం భూమి పూజలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గ అభివృద్ధి నిధుల ద్వారా మంజూరైన రూ.5లక్షలతో నిర్మిస్తున్న వడ్డెర సంఘ భవన కాంపౌండ్ వాల్, రూ.3లక్షలతో చేపడుతున్న పద్మశాలి సంఘ భవన కాంపౌండ్ వాల్,  మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కిచెన్ షెడ్ నిర్మాణానికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి భూమి పూజ చేశారు.  ఈ నిధుల మంజూరికి కృషి చేసిన ముత్యాల సునీల్ రెడ్డికి ఆయా సంఘ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షులు రేవతి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు బుచ్చి మల్లయ్య, ఏనుగు మనోహర్, ఎడ్ల శ్రీకాంత్ రెడ్డి, సృజన్, మండపల్లి మహేందర్, మోదిని శ్రీధర్, రాజేందర్, రాజేశ్వర్, మేడ రమేష్, పురుషోత్తం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా కుల సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Yenugandula shashiAttachments17:11 (0 minutes ago)
to praja.nzb, me

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ (ఫోటో)

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 

మండలంలోని హాసకోతూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య సోమవారం భూమి పూజలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గ అభివృద్ధి నిధుల ద్వారా మంజూరైన రూ.5లక్షలతో నిర్మిస్తున్న వడ్డెర సంఘ భవన కాంపౌండ్ వాల్, రూ.3లక్షలతో చేపడుతున్న పద్మశాలి సంఘ భవన కాంపౌండ్ వాల్,  మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కిచెన్ షెడ్ నిర్మాణానికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి భూమి పూజ చేశారు.  ఈ నిధుల మంజూరికి కృషి చేసిన ముత్యాల సునీల్ రెడ్డికి ఆయా సంఘ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షులు రేవతి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు బుచ్చి మల్లయ్య, ఏనుగు మనోహర్, ఎడ్ల శ్రీకాంత్ రెడ్డి, సృజన్, మండపల్లి మహేందర్, మోదిని శ్రీధర్, రాజేందర్, రాజేశ్వర్, మేడ రమేష్, పురుషోత్తం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా కుల సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img